కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎస్ సోమేశ్‌కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 22 వేల 418 మంది టీచర్లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారు.. మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.
జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల పోస్టింగ్స్ రేపటి వరకు పూర్తి అవుతాయని, ఇంత తక్కువ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి చేయడం గొప్ప విజయమన్నారు.
పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసినందుకు కలెక్టర్ లకు, విభాగ అధిపతులకు సీఎస్ సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మార్గదర్శనం అందించినందుకు సీఎం కేసీఆర్‌కి సీఎస్ సోమేశ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!