Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cpm Leader Bv Raghavulu Ntv Exclusive Interview

పరిస్థితులకు తగ్గట్టుగా మేం మారుతున్నాం-బీవీ రాఘవులు

Published Date :January 9, 2022 , 7:39 pm
By NTV WebDesk
పరిస్థితులకు తగ్గట్టుగా మేం మారుతున్నాం-బీవీ రాఘవులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కమ్యూనిస్ట్ పార్టీలు మారుతున్నాయన్నారు సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు. ఎన్టీవీ ఫేస్‌ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు మేం దగ్గరవుతాం. సీఎం కేసీఆర్‌ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడి వుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకు వస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని తట్టుకుని నిలబడుతున్నాం. ఓట్లు ఎరవేసి అధికారం సాధిస్తున్నారన్నారు బీవీ రాఘవులు.

లౌకిక వాదానికి బీజేపీ ప్రమాదకరం. రైతు ఉద్యమం ఎన్నో మార్పులు తెచ్చింది. పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. రాబోయే రోజుల్లో మేం పుంజుకుంటాం. గతంలో దుష్ర్పచారాలు చేసి కమ్యూనిస్టు పార్టీలను అణచివేయాలని చూశారు. కానీ ఇప్పుడు మీడియా విస్తారంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. మేం చేసిన తప్పులు జనానికి చెబితే మా విలువ పెరుగుతుంది. మా లోపం గురించి మేం తెలుసుకుంటాం. అందరికీ చెబుతాం. కమ్యూనిస్టులకు ప్రజలు దూరం అవుతున్నారన్నది తెలుసుకుంటున్నాం.

మా ఆలోచనను మార్చుకుని ముందుకు సాగుతున్నాం. పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి మాకింకా అలవడలేదు. బస్తీ నుంచి ఢిల్లీ వరకూ డబ్బుల ప్రభావం పెరిగింది. పార్టీలు విరాళాలు భారీగా సేకరిస్తున్నాయి. ఎలక్షన్ బాండ్లకు మేం వ్యతిరేకం. మార్పు వస్తోందని, ఆ బీజాలు కనిపిస్తున్నాయి. బలహీనతల్ని మేం అధిగమిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. మళ్ళీ బలపడుతున్నాం అన్నారు రాఘవులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm kcr
  • cpm raghavulu
  • Modi govt
  • telangana

తాజావార్తలు

  • Srinu Vaitla: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా: కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు!

  • Megastar: రామ్ చరణ్‌ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

  • Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్ హతం

  • Gollalamamidada: సూక్ష్మ కళాకారుడి భక్తి .. 1,01,001 బియ్యపు గింజలపై ‘రామ’ నామం..!

  • AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions