బూస్టర్ డోస్‌గా కోవిషీల్డ్.. అనుమతి కోరిన సీరం సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ సహా యావత్తు ప్రపంచాన్ని కరోనా రక్కసి తన చేతుల్లో బంధించింది. కరోనా ప్రభావంతో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారినపడి ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆయా దేశాలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్స్‌లను కనుగొని పంపిణి చేసింది. భారత్‌లో కూడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ లాంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌తో మరింత ఉత్తమ ఫలితాలు రావచ్చనే అభిప్రాయంతో టీకా సంస్థలు బూస్టర్ డోస్‌కు అనుమతులు కోరుతున్నాయి. ఈ క్రమంలో డీసీజీఐను సీరం సంస్థ కూడా కోవిషీల్డ్‌ను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు అనుమతులు కోరింది. ఇప్పటికే బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ కు అక్కడి ప్రభుత్వం బూస్టర్ డోస్ గా అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది. బూస్టర్ డోస్ కోసం తగిన నిల్వలు ఉన్నాయని సీరం సంస్థ వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!