జంతువుల్లో మళ్లీ కరోనా కలకలం: నాలుగు సింహాలకు పాజిటివ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు ప్రపంచ దేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గతంలో కరోనా మహమ్మారి మనుషులతో పాటుగా జంతువులకు కూడా సోకింది. ఇప్పుడు మరలా జంతువులకు సోకుతున్నది. తాజాగా సింగపూర్‌లోని నైట్ సఫారీ జూలోని నాలుగు సింహాలకు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఈ సింహాలకు జలుబు తుమ్ములతో కూడిన ఫ్లూ సోకింది. నాలుగు సింహాలు నీరసించిపోయి కనిపించాయని జూ నిర్వహకులు పేర్కొన్నారు. నైట్ జూ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకడంతో నైట్ సఫారీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సాధారణ ఫ్లూసోకితే రెండు రోజుల్లో సింహాలు కోలుకుంటాయని, సాధారణ ఫ్లూ వైరస్ వలన పెద్దగా వాటికి ఇబ్బందులు ఉండవని, ఫ్లూ అధికమైతే యాంటిబయాటిక్స్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
Read: ఐరాసలో చైనాకు భారత్ కౌంటర్…
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!