బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే అని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించగా రెండు వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని పేర్కొన్నారు.
డిసెంబర్ తొలివారం నుంచి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం ఒమిక్రాన్‌వే ఉన్నాయన్నారు. తదుపరి వారంలోనే 28 శాతానికి ఒమిక్రాన్ కేసులు పెరిగాయన్నారు. దీనిని బట్టి దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.
Also Read
Read Also: ఢిల్లీని వణికిస్తున్న కొత్త వేరియంట్
మరోవైపు దేశంలో గత నాలుగైదు రోజులుగా అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే ఉత్తమ మార్గమని సూచించింది. కరోనా కాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వ్యాక్సిన్ పనితీరుపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిగాయని… వీటి ఫలితంగా వ్యాక్సిన్ జీవిత కాలం 12 నెలల వరకు మెరుగుపడిందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా వివరించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!