ఐపీఎల్ 2021 : చెన్నై లక్ష్యం…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 20 21 ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(60) అర్థ శతకం తో రాణించగా కెప్టెన్ పంత్(51) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక షిమ్రాన్ హెట్మీర్ 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలంటే 173 పరుగులు చేయాలి. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ బౌలర్లు రాణిస్తుండటంతో అది కొంచెం కష్టమే. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే ఐపీఎల్ 2021 లో మొదట ఫైనల్స్ కు వెళ్ళిన జట్టు గా నిలుస్తారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!