పెద్దిరెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదు.. చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలోని సి. బండ్లపల్లెలో అక్రమ మైనింగ్ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆఖండ సినిమాలో ఇలాంటి మైనింగ్ మాఫియాను చూశానన్నారు.
సినిమాకు మించిన రీతిలో ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. మితిమీరుతున్న అక్రమ మైనింగ్ పై గ్రీన్ ట్రిబ్యునల్, న్యాయ స్దానానికి,కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈగ్రానైట్ అక్రమ డబ్బులను మున్సిపల్, పంచాయతీ, ఎమ్మెల్యే ఖర్చుపెట్టారు.పెద్దిరెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. సిఎం జగన్ దీనిపై స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని పదవి నుండి తొలగించాలని, ప్రజలే దీన్ని అడ్డుకోవావాలన్నారు. ఇదంతా కుప్పం ప్రజల సంపద అన్నారు.
Also Read
ద్రావిడ వర్శిటిలో 150 ఎకరాలలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇన్ని జరుగుతుంటే పోలీసులు మైనింగ్ మామూళ్ళు మత్తులో తూగుతున్నారని విమర్శించారు. మాఫియా డాన్ గా మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!