Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Astronaut Mathias Maurer Shared Gym Workout Videos From Iss

అంత‌రిక్ష కేంద్రంలో ప్ర‌తిరోజూ రెండు గంట‌లు ఇలా చేయాల్సందే…

NTV Telugu Twitter
Published Date :December 28, 2021 , 10:14 pm
By NTV WebDesk
అంత‌రిక్ష కేంద్రంలో ప్ర‌తిరోజూ రెండు గంట‌లు ఇలా చేయాల్సందే…
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంత‌రిక్షంలోని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను తెలుసుకోవ‌డానికి, ఇత‌ర గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను అంచ‌నా వేసేందుకు స్పేస్‌లో అంత‌రిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఈ అంత‌రిక్ష కేంద్రంలో స‌భ్య‌దేశాల‌కు చెందిన ప‌రిశోధ‌కులు రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తుంటారు.  వ్యోమ‌గాములు ప్ర‌తి మూడు నుంచి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి మారుతుంటారు.  అయితే, అంత‌రిక్ష కేంద్రంలోకి వెళ్లిన మ‌నిషి భార‌ర‌హిత స్థితికి చేరుకుంటారు.

Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: మాస్క్ అప్‌గ్రేడ్‌…

ఆ స‌మ‌యంలో త‌ప్ప‌ని స‌రిగా ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది.  అందుకే ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా రెండు గంట‌ల‌సేపు స్పేస్ షిప్‌లోని జిమ్‌లో క‌స‌ర‌త్తుల చేయాల్సిందేనట‌.  భార‌ర‌హిత స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం వ‌ల‌న అనారోగ్య‌స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని వ్యోమ‌గాములు చెబుతున్నారు.  

Read: ఏలియ‌న్స్ జాడ‌ కోసం పూజారుల‌తో నాసా కొత్త ప్ర‌య‌త్నం…

అంతేకాదు, అంత‌రిక్ష కేంద్రంలోకి వెళ్లిన వ్య‌క్తులు క‌నీసం మూడు నుంచి ఆరు నెల‌ల‌పాటు అక్క‌డ ఉండాల్సి వ‌స్తుంది. పెరిగిన జుట్టును వ్యాక్యుమ్‌తో కూడిన హెయిర్ క‌టింగ్ మిషిన్‌ను ఉప‌యోగించి క‌ట్ చేస్తార‌ట‌.  నాసాకు చెందిన రాజాచారి వ్యోమ‌గామి మౌర‌ర్‌కు హెయిర్ క‌ట్ చేశాడు.  తెలుగువాడైన రాజాచారి నాసాలో ప‌నిచేస్తున్నాడు.  ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌నల్ స్పేష్ సెంట‌ర్‌లో మిషన్ క‌మాండ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.  అంత‌రిక్ష కేంద్రంలో జిమ్‌, హెయిర్ క‌టింగ్ వంటి అంశాల‌కు సంబంధించిన వీడియోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  

There's no exception when it comes to the daily 2h of exercise aboard the @Space_Station 🏋️ This not only serves to keep us in shape after the festive treats 😉 but is important to strengthen our muscle mass & bone density in the weightless environment of space #CosmicKiss @esa pic.twitter.com/WxbmvHuLty

— Matthias Maurer (@astro_matthias) December 27, 2021

Step into the space salon where barber @astro_raja is a man of many talents 🚀💈💇‍♂️ Because none of us want hair in our eyes, or – even worse – the @Space_Station systems, our hair clippers come with a vacuum attached. Five stars for this space stylist's service ⭐️😉 #CosmicKiss pic.twitter.com/dDsXHaSgG5

— Matthias Maurer (@astro_matthias) December 19, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astronaut
  • Gym
  • ISS
  • Mathias Maurer

తాజావార్తలు

  • Jagtial Court: కానిస్టేబుల్ కండ్లుగప్పి.. రిమాండ్ ఖైదీ పరారు!

  • Hajj Yatra 2025: సౌదీ అరేబియా అధికారిక ప్రకటన.. హజ్ యాత్ర అప్పటినుంచే ప్రారంభం..!

  • Covid 19: ఏపీలో మరో 3 కరోనా కేసులు.. ఒకరికి సీరియస్‌..!

  • US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశం.. ఆ కారణంతోనే..

  • NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళి!

ట్రెండింగ్‌

  • Alcatel V3 Series: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన ధరలతో అల్కాటెల్ V3 అల్ట్రా, ప్రో, క్లాసిక్ మొబైల్స్ లాంచ్..!

  • Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?

  • Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లలో ఏది బెస్ట్ ఛాయిస్..?

  • Reliance Jio: గేమర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.48 ప్రారంభ ధరతో కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్..!

  • TVS Jupiter 125: సరికొత్త స్టైల్, పవర్, పర్ఫార్మన్స్ లతో లాంచ్‌కు సిద్ధమైన కొత్త టీవీఎస్ జూపిటర్ 125..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions