ఆచార్య నుంచి ‘సిద్ధ’ రాకకు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించనున్నాడు. అతడు ఈ సినిమాలో ‘సిద్ధ’గా అభిమానులకు కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్‌చరణ్ లుక్స్ మాత్రమే సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ టీజర్ ఎప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తున్నామో తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Read Also: సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా సోనాక్షి సిన్హా..?
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
నవంబర్ 28న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సిద్ధ టీజర్ విడుదల చేయనున్నట్లు ఆచార్య చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పలు పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా అలరించాయి. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!