మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడమే కాక ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈపాటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇటీవల ఫిబ్రవరిలో కూడా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మరో కొత్త డేట్ ని ప్రకటిస్తామని తెలిపి మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఇక ఇది…
మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుంచి రామ్‌చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టీజర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ధర్మస్థలికి ఆపద వస్తే… ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. టీజర్ ఆఖర్లో…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించనున్నాడు. అతడు ఈ సినిమాలో ‘సిద్ధ’గా అభిమానులకు కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్‌చరణ్ లుక్స్ మాత్రమే సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ టీజర్ ఎప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తున్నామో తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Read Also: సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా…
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఆచార్య’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్…
మెగాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రాకకు ముహూర్తం ఖరారైందట. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై పలు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ముందుగా దసరాకి వస్తుందని వినిపించినా ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం వచ్చే ‘దీపావళి’ పండగపై ‘ఆచార్య’ కన్ను పడిందట. దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీన ‘ఆచార్య’ను విడుదల…
మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ సినిమా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగా అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఆచార్య” చిత్రం నుంచి పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. మరో రెండు రోజుల్లో “ఆచార్య” రిలీజ్ డేట్ రివిల్ కాన్…