జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. 95 రైళ్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది… కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు మరో తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది.. ఇప్పటికే ఆ తుఫాన్‌కు ‘జవాద్ తుఫాన్’గా నామకరణం చేశారు అధికారులు.. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారబోతోంది.. జవాద్ ఎఫెక్ట్‌తో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. అయితే, దీంతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయ్యింది… ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Read Also: డిసెంబర్ 2, గురువారం దినఫలాలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇక, నేటి నుంచి మూడు రోజుల పాటు కోస్తా రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు మీకోసం..
ఇవాళ రద్దు చేసిన రైళ్లు:
- 12508 సిల్చర్-త్రివేండ్రం సెంట్రల్
- 12509 బెంగుళూరు కంటోన్మెంట్-గౌహతి
- 22641 త్రివేండ్రం-షాలీమార్
- 15905 కన్యాకుమారి-దిబ్రుఘర్
- 12844 అహ్మదాబాద్-పూరి
03.12.2021 తేదీన రద్దైన రైళ్లు:
- 18417 పూరి-గుణుపూర్
- 20896 భువనేశ్వర్-రామేశ్వరం
- 12703 హౌరా-సికింద్రాబాద్-ఫలక్ నుమా
- 22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్
- 12245 హౌరా-యశ్వంత్ పూర్-దురంతో
- 11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్
- 22605 పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్
- 17479 పురీ-తిరుపతి
- 18045 హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్
- 12841 హౌరా-చెన్నై కోరమండల్
- 22817 హౌరా-మైసూర్ వీక్లీ
- 22807 సంత్రగాచ్చి-చెన్నై
- 22873 డిగా-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్
- 12863 హౌరా-యశ్వంత్ పూర్
- 12839 హౌరా-చెన్నై మెయిల్
- 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్
- 17244 రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్
- 20809 సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్
- 18517 కొర్బా-విశాఖ
- 13351 ధన్ బాద్-అలిప్పీ
- 12889 టాటా-యశ్వంత్ పూర్
- 12843 పూరీ-అహ్మదాబాద్
- 18447 భువనేశ్వర్-జగదల్పూర్
- 12842 చెన్నై-హౌరా
- 18046 హైదరాబాద్-హౌరా
- 12829 చెన్నై-భువనేశ్వర్
- 12246 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో
- 12704 సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా
- 17480 తిరుపతి-పూరీ
- 12864 యశ్వంత్ పూర్-హౌరా
- 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్
- 12840 చెన్నై-హౌరా
- 18048 వాస్కో-హౌరా
- 12664 తిరుచురాపల్లి-హౌరా
- 18464 బెంగళూర్-భువనేశ్వర్
- 11019 ముంబై-భువనేశ్వర్
- 18518 విశాఖ-కొర్బా
- 18528 విశాఖ-రాయగఢ్
- 17243 గుంటూరు-రాయగఢ్
- 18448 జగడల్ పూర్-భువనేశ్వర్
- 20838 జునాఘర్ రో డ్-భువనేశ్వర్
4వ తేదీన రద్దైన రైళ్లు:
- 18463 భువనేశ్వర్-ప్రశాంతి నిలయం
- 18637 హాటీయా-బెంగుళూరు
- 22819 భువనేశ్వర్-విశాఖ
- 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్
- 18418 గుణపూర్-పూరీ
- 12807 విశాఖ-నిజాముద్దీన్-సమత ఎక్స్ ప్రెస్
- 18551 విశాఖ-కిరండోల్ ఇలా.. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!