3 లోక్ సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.
అసోం- 5, బంగాల్- 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ- 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్- 2, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రా, మిజోరాం, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో గతంలో బీజేపీ ఆరు, కాంగ్రెస్ తొమ్మిది, మిగిలినవి స్థానిక పార్టీలు గెలుపొందాయి. తెలుగు రాష్ట్రాల్లో బద్వేల్ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ప్రాణాలు కోల్పోయారు. హుజురాబాద్ స్థానంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
దాద్రా నగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లోని ఎంపీలు మరణించిన క్రమంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మండి స్థానంలో బీజేపీ అభ్యర్థి రామస్వరూప్ శర్మ, ఖాంద్వాలో బీజేపీ నేత నంద కుమార్ సింగ్, దాద్రా నగర్ హవేలీలో స్వతంత్ర నేత మోహన్ దెల్కార్ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు జరిగిన పోలింగ్ అనంతరం మంగళవారం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!