శ్రీనివాసరెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమెడియన్ శ్రీనివాసరెడ్డి గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ వంటి సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. వాటిలో ‘గీతాంజలి’ తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్ళు’లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విడుదలైన పోస్టర్ లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఉన్నారు. కనపడదు, వినపడదు, మాట్లాడలేడుకు సంకేతంగా ఈ పోస్టర్ ఉంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నామని, షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నామని త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటున్నారు నిర్మాత.
Also Read
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!