Sebastian P.C. 524: చాలా ఆనందంగా వుంది:సాయికుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోస్ శకం నడుస్తోంది. ఎంతోమంది తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గర్యయ్యాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సెబాస్టియన్ పీసీ 524 . ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాయికుమార్ నటిస్తున్నారు. సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో సాయికుమార్ మాట్లాడారు.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా వుంది. ఎస్ ఆర్ కళ్యాణ మంటపంలో కిరణ్ తో పరిచయం ఒకవరం అన్నారు సాయికుమార్. సెబాస్టియన్ P.C. 524 ప్రి రిలీజ్ వేడుకలో సాయికుమార్ మాట్లాడారు. రాజాధిరాజ పాట చూస్తుంటే మా అమ్మ నాతోనే వుంది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ సెంటిమెంట్ వుందని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను. 4వ తేదీ సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎస్ ఆర్ కళ్యాణ మంటపంలో నన్ను మీసం తిప్పేలా చేశాడు.
Also Read
సెబాస్టియన్ ద్వారా తనే మీసం తిప్పుతున్నాడు. ఈ సెబాస్టియన్ సినిమా ఈ అగ్ని ఐపీఎస్ తలెత్తుకునేలా చేశాడన్నారు సాయికుమార్. మదనపల్లి పేరు వినగానే మా అమ్మ గుర్తుకువచ్చేది. నాకు ఆది ఎంతో మవ్వూ అంతే. హీరోలందరూ సక్సెస్ అవ్వాలి. నీ ప్రస్థానం చాలా బాగుంది. సెబాస్టియన్ తో హ్యాట్రిక్ కొట్టాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా వుండాలి. అంతా సినిమా చూసి సెబాస్టియన్ ని ఆశీర్వదించాలని సాయికుమార్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!