అన్నీ బయటపడతాయి అంటున్న ప్రియమణి…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” జూన్ 4న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణిల ట్రాక్ సీజన్ వన్ లో ప్రశంసలు అందుకుంది. భర్తగా నటించిన మనోజ్ బాజ్‌పాయ్ తో సమస్యలు ఉన్న భార్య పాత్రలో ప్రియమణి నటించింది. అయితే ఫస్ట్ సీజన్ లో ప్రియమణి పాత్రకు సంబంధించిన ఒక విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ప్రియమణి తన కొలీగ్ లో ఎఫైర్ నడుపుతుందా ? లేదా ? అన్నదే ఆ సస్పెన్స్. ఇప్పుడు “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ సస్పెన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రియమణి రెండో సీజన్లో అన్నీ బయటపడతాయని, ప్రేక్షకులు సీజన్-2 కోసం ఇలా ఆతృతగా ఎదురు చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!