YS Sharmila: సింగిల్‌గానే పోటీ చేస్తానంటున్న షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు. అందుకే.. ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. తాను సింగిల్‌గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడినా సరే, తాము కలిసేదే లేదని ఖరాఖండీగా చెప్పారు.
అలాగే.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని, ముందస్తు ఎన్నికల ముచ్చట ఉండనే ఉండదని షర్మిల వెల్లడించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని జోస్యం చెప్పారు. తాము చేపట్టిన పాదయాత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో తీసుకొచ్చిన ‘బీఆర్ఎస్’ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ఒక తుగ్లక్ ఆలోచన అని విమర్శించారు. పాదయాత్రంలో భాగంగా తమ వైఎస్సార్‌టీపీ పార్టీకి ప్రతీ గ్రామంలోనూ అనూహ్య స్పందన లభించిందని.. గ్రామగ్రామాన హారతులు పట్టారని.. జనాలు అక్కున చేర్చుకున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!