Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ys Sharmila Counter To Minister Ktr Comments

YS Sharmila: కేటీఆర్‌కు షర్మిల కౌంటర్.. అందుకే ఇక్కడ పార్టీ పెట్టా..

Published Date :April 25, 2022 , 8:53 pm
By Sudhakar Ravula
YS Sharmila: కేటీఆర్‌కు షర్మిల కౌంటర్.. అందుకే ఇక్కడ పార్టీ పెట్టా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల.. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఎంటి? అని కేటీఆర్‌ అంటున్నారు.. నాకు మా అన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది.. ఆ మాటలో నిజం లేదు కాబట్టే… అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టానని సమాధానం ఇచ్చారు. ఇక, బీజేపీతో మాకు పొత్తు ఉండదని కేటీఆర్‌ చెబుతున్నారు.. మరి, బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు కాదా..? మీరు తెరవెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటారా? అని మండిపడ్డారు. మాకు ఎవరితో పొత్తులు లేవు.. మేం ఎవరికి ఏజెంట్లము కామని.. టీఆర్ఎస్‌ ఓట్లను చీలుస్తాం, బీజేపీ, కాంగ్రెస్‌ ఓట్లను సైతం చీలుస్తామన్నారు వైఎస్‌ షర్మిల.

Read Also: Telangana: టీచర్ల ప్రమోషన్లకు తొలగిన మరో అడ్డంకి..!

కాగా, ఈ మధ్యే ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. వివిధ అంశాలపై స్పందించారు.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల గురించి మట్లాడుతూ.. అసలు షర్మిల ఎవరు? ఆమెకు ఇక్కడేం పని? అని నిలదీశారు.. అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని ఎద్దేవా చేసిన ఆయన.. అన్న (వైఎస్‌ జగన్‌) మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టుకోవాలి.. కానీ, తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఏంలాభం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ktr
  • telangana
  • YS Sharmila

తాజావార్తలు

  • Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..

  • Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?

  • Minister Narayana: అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు.. అధికారంలోకి వచ్చాక భయభ్రాంతులకు గురిచేశారు..!

  • Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!

  • IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions