ఎన్నికల ఫలితాలకు బాధ్యత నాదే: రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలతాల్లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.ఆది నుంచి కూడా ఏ రౌండ్‌లోనూ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ఫలతితాలకు తనదే బాధ్యత అని ఆయన చెప్పారు. ఒక ఉప ఎన్నికతో పార్టీనీ నిర్దేశించలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా… ఊరుఊరు వెంకట్ తిరిగాడన్నారు. భవిష్యత్‌లో పార్టీకి బలమైన నాయకుడు అవుతారన్నారు. రేపటి నుండే నియోజక వర్గంలో ఉంటారు.
కష్టపడి పని చేసే ఓపిక.. సహనం నాకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. క్యాడర్ ఆత్మ స్థైర్యంతో ఉండాలన్నారు. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యం పాలిస్తారు. ఓడిపోయిన వాళ్లు బానిసలు అవుతారని కానీ ఇది రాజరికం కాదని, ఓటమి గెలుపునకు దారులు వేస్తుందన్నారు. నేను అండగా ఉంటా, ఈ ఓటమి నాలో మరింత కసి పెంచుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. గులాబీ చీడ వదులుతుందని రేపటి నుంచే జనంలోకి వెళ్తాం అన్నారు. ఎన్ని కలు.. ప్రత్యేక సందర్భంలో జరిగాయని, భవిష్యత్‌లో అన్ని వివరాలు అంశాలను వివరంగా వివరిస్తామన్నారు. నిరాశ నుంచే పార్టీ నిర్మాణం చేపట్టనున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!