What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్.. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి నుంచి బయల్దేరనున్న కేసీఆర్.. ఉదయం 11 గంటలకి నందినగర్ నివాసానికి చేరుకోనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ.. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను ప్రశ్నించనున్న సిట్..
* నేడు తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు..
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
* నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు.. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు..
* నేడు ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రివ్యూ నిర్వహించనున్న మంత్రి కొండా సురేఖ..
* నేడు కుప్పంలో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.. కుప్పం కోర్ కమీటి నేతలతో సమావేశం.. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లెలోని నాలుగు మండలాలు కేడర్ తో సమావేశం.. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్..
* నేడు కాకినాడ జిల్లాలో టీడీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం.. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న జ్యోతుల నవీన్.. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..
* నేడు అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం.. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన అంబటి రాంబాబు..
* నేడు అంబటి అరెస్టు వ్యవహారంపై డీజీపీని కలవనున్న వైసీపీ నేతలు..
* నేడు అంబటి అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన రాంబాబు భార్య.. ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం..
* నేడు తిరుమలలోని రామకృష్ణ తీర్ధ ముక్కోటి.. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ..
* నేడు తిరుమలలో మాఘ మాస పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి..
* నేడు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తైన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టనున్న నిర్మలా.. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్..
* నేడు డబ్ల్యూపీఎల్ లో పోటీ పడనున్న ఢిల్లీ వర్సెస్ యూపీ.. వడోదరలో రాత్రి 7 గంటలకు మ్యాచ్..
* నేడు అండర్ -19 వరల్డ్ కప్ లో పోటీ పడుతున్న భారత్- పాకిస్థాన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు క్వీన్స్ ల్యాండ్ పార్కులో మ్యాచ్..
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!