Harish Rao:15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. సిద్దిపేట పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. అనంతరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విధ్యార్థులు ఆత్మవిశ్వసంతో చదివి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధ్యార్థుల భవిష్యత్ బాగుండాలని మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నానని హరీష్ పేర్కొన్నారు.
అయితే.. బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక ఇది 4వ బ్యాచ్ అని గుర్తు చేశారు. తొంభైఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. రాబోయే రోజుల్లో 95 వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని నోటిఫికేషన్లు ఒక్కసారిగా ఇస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని, కావున దశల వారిగా ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల సంవత్సరంగా ఈ ఏడాది మారనుందని హరీష్ రావ్ అన్నారు. వచ్చే జూలైలో ఎంత మంది రిటైర్డ్ అయితే మళ్ళీ అంత మందికి జాబ్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అయితే.. కేంద్రం పరిధిలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మూడేళ్ల నుంచి కేంద్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్ రావ్ విమర్శించారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే.. వారికి కంప్యూటర్ కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. మొబైల్, సినిమాలు, టీవీలు వదిలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. కన్న తల్లిదండ్రులు కోరికను, మీ గోల్‌కు చేరాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.
Srilanka: శ్రీలంక ప్రజలపై మరో పిడుగు.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Tags
- BJP. Modi
- harish rao
- kcr
- Siddipet
- TRS
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!