Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thieves in Girls Hostel: తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్ సందడి చేసేది.. ఇప్పుడు బాలికల హాస్టళ్లలో చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఇలా జరగడం ఇది నాలుగోసారి కావడం కలకలం రేపుతోంది. భద్రత ఉన్నప్పుడల్లా బాలికల హాస్టళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయంటే తెలంగాణలో దొంగలు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
Read also: Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లోకి దొంగలు చొరబడ్డారు. ఇలాంటి దోపిడీలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు రోజులుగా ఇదే జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ గదిలోకి ప్రవేశించిన దుండగులు విద్యార్థుల సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. బాలికల హాస్టల్లో భద్రత లోపించింది అనడానికి ఈ ఘటనలే నిదర్శనమని విద్యార్థినులు అంటున్నారు. వరుసగా నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం చోరీకి పాల్పడిన దుండగుడు తప్పించుకునేందుకు ప్రయత్నించి వ్యవసాయ బావిలో పడిపోయాడు. హాస్టల్లో మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు విద్యార్థులు తెలిపారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా దొంగ బావిలో పడ్డాడు. పోలీసులు దొంగను బావిలోంచి బయటకు తీసి అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు బయలుదేరిన అర్జున్ ముండా, బండి సంజయ్..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!