SR University Hanamkonda: బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 6వ అంతస్తు నుంచి రేణుశ్రీ ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్ సందడి చేసేది.. ఇప్పుడు బాలికల హాస్టళ్లలో చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఇలా జరగడం ఇది నాలుగోసారి కావడం కలకలం రేపుతోంది. భద్రత ఉన్నప్పుడల్లా బాలికల హాస్టళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయంటే తెలంగాణలో దొంగలు ఎక్కువగా