రైల్వే లైన్ల మంజూరు విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం: వినోద్‌కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే లైన్ల మంజూరు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల మంజూరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పై ఇప్పటికైనా వివక్షను మానుకోవాలని అన్నారు. వచ్చే రైల్వే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా రైల్వే లైన్‌ను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also:తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ కొత్తగా 4,207 కేసులు
Also Read
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి 11 కొత్త రైల్వే లైన్ల కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అయితే కేంద్రం వీటిని మంజూరు చేయకుండా రాష్ట్రం పై వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!