Vinay Bhaskar : మా జిల్లా మంత్రులు కనిపించలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లాలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు చేశారా.. అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా జాతీయ సాంస్కృతిక మహోత్సవంకు వచ్చిన గవర్నర్ ను గౌరవించలేదని బాదునాం చేయడం సరికాదని, మహిళలను గౌరవించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు.
ప్రజల ప్రయోజనాలు బీజేపీకి పట్టాదని, ప్రజా ప్రయోజనాల కోసం అడుగుదామంటే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వరని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌కు వచ్చి ఏం తెచ్చారని, వరంగల్‌కు ఏం ఇచ్చారన్నారు. టూరిజం మంత్రిగా టూరిస్ట్ గా వచ్చారు తప్ప వరంగల్ కు ఎం తేలేదన్నారు. బీజేపీ నాయకులు మీకు మోడీ వద్ద పలుకుబడి ఉంటే రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు తీసుకురండని ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణ విభజన చట్టాలు అమలు చేయించండని, కళాకారులను టీఆర్ఎస్ కంటే ఎక్కువ గౌరవించే పార్టీ లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!