Vemula Prashth Reddy : పీయూష్ గోయల్ ది కండ కావరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Minister Vemula Prashanth Reddy Fired on Union Minister Piyush Goyal.
ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయండపై కేంద్రం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేథ్యంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించి ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మేము అవమానాలు పడ్డామని ఆయన వెల్లడించారు.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలపై అవమానకరంగా మాట్లాడారని, అది మాకు చాలా ఆవేదన …బాధ కల్గించిందన్నారు. పక్కా వ్యాపారి మాట్లాడినట్టు కేంద్ర మంత్రి పీయూష్ మాట్లాడారని, పీడీఎస్‌లో నూకల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని పీయూష్ గోయల్ మాకు సలహా ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మీద కేంద్రం ఎందుకు కక్ష్య సాధిస్తుందో కిషన్ రెడ్డి కి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్ ది కండ కావరమని, పీయూష్ గోయల్ ఖబడ్దార్ …తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి …ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!