కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు భూములు గుంజుకుని… నిర్వాసితులు చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టాలంటే దళితుల భూములు కావాలి.. మొక్కలు పెంచాలంటే గిరిజనుల భూములు లాక్కున్నారు కేసీఆర్ అని తెలిపారు.
దళిత బందు ఎవడు అడ్డుకుంటరో చూస్తా అని సీఎం అంటున్నారు. దళితుల కు 10 లక్షలు ఇస్త అంటే ఎవడు అడ్డోచ్చిండు. రాష్ట్ర మంతా దళితులకు 10 లక్షలు ఇవ్వు. నిధులు సరిపోకపోతే సెకరటేరియట్ భూములు… 10 ఏకరాల ప్రగతి భవన్ అమ్ముదాం అన్నారు. అసెంబ్లీ సమావేశం పెట్టీ… దళిత బందు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని తీర్మానం పెట్టు. మేము మద్దతు ఇవ్వడానికి సిద్దం. ఎవడో అడ్డుకుంటున్నారు అని తప్పించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్ అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!