హైదరాబాద్: రాహుల్ గాంధీ జొడో యాత్రతో తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించారు.. ఉదయించే సూర్యుడిగా, తెలంగాణ లోకి ఎంటర్ అయ్యారు రాహుల్ గాంధీ.. చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది.. అపనమ్మకంతో ఉన్న సమాజానికి భరోసా కలిగించారు రాహుల్ గాంధీ- రేవంత్ రెడ్డి