Bhadrachalam: నేడు భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం.. తలంబ్రాలు పంపిణీకి 60 కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam: నేడు భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఎన్నికల నిబంధనలు వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకారని అధికారులు ప్రకటించారు. రామాలయం, పురవీధులు విద్యుత్ దీప కాంతులతో వెలుగుతున్న భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం ఏర్పాట్లు 60 కౌంటర్లో ఉచితంగా తలంబ్రాలు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. భక్తులకు అవసరమైన లడ్డూలు, పులిహారకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు పందిరితోపాటు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వేశారు. స్వామివారి కల్యాణోత్సవాలను వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాల్లో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. https://bhadradrit emple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read also: BSP Candidate List: 11మందితో లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను ప్రకటించిన బీఎస్పీ
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
మరోవైపు భద్రాచలం శ్రీ రామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ఆటంకం ఏర్పడింది. నేడు ఎన్నికల కమిషన్ నిబంధనల ఉన్నందున దేవదాయశాఖ ప్రత్యక్ష ప్రసారం లేదని స్పష్టం చేశారు. మిథిలా స్టేడియంలో మాత్రమే వీక్షకుల కోసం టీవీ ల ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరిన..అధికారుల్లో సమన్వయ లోపంతో ప్రత్యక్ష ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. భద్రాచలం పట్టణాన్ని పోలీస్ యంత్రాంగం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రాములోరి కళ్యాణానికి భక్తులు పోటెత్తడంతో గదులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట చూస్తే మండే సూరీడు, వుండటానికి గదులులేక భక్తులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి భక్తులకు ఉండటానికి స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Bhadrachalam: సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక..
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!