Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Gold Price In Hyderabad 22 06 2022

Gold Rates : పసిడి పరుగులకు బ్రేక్‌.. తగ్గిన బంగారం ధర..

Published Date :June 22, 2022 , 7:48 am
By Gogikar Sai Krishna
Gold Rates : పసిడి పరుగులకు బ్రేక్‌.. తగ్గిన బంగారం ధర..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్‌ పడింది. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. నేడు హైదరాబాద్‌ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650లుగా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.100 క్షీణించింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,980లుగా ఉంది.

అంతేకాకుండా హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది. అయితే.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు ఔన్స్‌కు 0.39 శాతం పడిపోయింది. 1831 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు 1.06 శాతం పడిపోవడంతో.. ఔన్స్‌కు 21.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Hyderabad Gold Price
  • LATEST TELUGU NEWS
  • Today Gold Price

తాజావార్తలు

  • Youth: ‘యూత్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ‘అల్ట్రా’ మోడల్ వచ్చేస్తోంది.. 8500mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే

  • Riyan Parag: “వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ”.. సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన రాజస్థాన్ కెప్టెన్..

  • Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్‌ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!

  • Israel-lebanon war: ఓ వైపు ఇరాన్-అమెరికా చర్చలు.. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions