పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలతో పొల్చితే డిసెంబర్ నెలల చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ చలి తీవ్రత కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండడంలో ఆయా జిల్లాల ప్రజలు ఉదయం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఉష్ణోగ్రత ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలంలోని నల్లవల్లి గ్రామంలో 13గా కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే నిజామాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల గనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి అధికంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఇలా ఉంటే రానురాను మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!