ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం కొనదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం విషయంలో ధర్నా చేస్తున్న కేసీఆర్పై వైఖరిని తప్పు బడుతూ.. కేంద్రప్రభుత్వ వర్గాలు స్పందించాయి.గత ఖరీఫ్లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొన్నది. ఈ ఏడాది 25 శాతానికి పెంచి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (60 లక్షల ధాన్యం) కొనుగోలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలోనే స్పష్టం చేస్తాం. ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేసుకుంటున్నాయి.
జాతీయ ప్రయోజనాల రీత్యా పంట వైవిధ్యం అవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దేశంలో వరి పంట సాగు ఎక్కువైంది. దేశం లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. దేశంలో పప్పుధాన్యాల కొరత పెరిగిపోతుండడంతో, దిగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డింది. పంట వైవిధ్యం, పంట మార్పిడి ఆవశ్యకతపై గతంలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. అన్ని రాష్ట్రాలలో వరి పంట సాగు పెరగడంతో, ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!