Breaking : ఈ నెలాఖరులోపు 10వ తరగతి ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కానీ.. ఈ నెలాఖరు లోపు 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తయ్యింది. ఇప్పుడు.. పోస్ట్ వాల్యూయేషన్ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో పాటు.. ఈ నెల 25 తర్వాతనే ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ఒకటి రెండు పపేర్ లు మినహా మిగతా పేపర్‌ల వాల్యుయేషన్ పూర్తయింది. ఈ నెల 16తో పేపర్ కరెక్షన్ ముగియనుంది. పేపర్ కరెక్షన్ పూర్తయిన తర్వాత ఫలితాల విడుదలకు దాదాపు పది రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ రోజు కా రోజు ఆయా పేపర్ లలో వచ్చిన మార్క్స్ ను అప్డేట్ చేస్తున్నారు అధికారులు. 20 లోపు ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నా.. ఆ లోపు ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని అధికారులు వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!