ప్రైవేటు నుంచి పోటీ తట్టుకోవాలంటే ఆ రెండు ముఖ్యం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ కిన్నెర వాటర్ ను నెలక్రిందట మార్కెట్లోకి ప్రవేశపెట్టినం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కాబట్టి 23 విజయ ఆహార ఉత్పత్తులతోనే ఆగిపోము. వంద వస్తువులు భవిష్యత్ లో తీసుకువస్తాం అని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంకా విజయ పచ్చళ్ళు, తినుబండారాలు కూడా తీసుకువస్తాం. విజయ ఉత్పత్తులతో వంట గదిని నింపేలా ముందుకు సాగుతాం అని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ప్రైవేటు నుంచి పోటీ తట్టుకోవాలంటే నాణ్యత, నమ్మకం ముఖ్యం అని సూచించారు. అలాగే తెలంగాణలో విజయ ఆయిల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది కాబట్టే ప్రైవేటు ఆయిల్ కంపెనీలు అదుపులో ఉండి పని చేస్తున్నాయి అని పేర్కొన్నారు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!