ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో గతేడాది ఇంటర్ పరీక్షలు జరగలేదు… మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం మార్క్స్ వేసి పాస్ చేశారు. విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై బోర్డ్ దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడు నిర్వహించాలి అనే దాని పై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు అధికారులు. థర్డ్ వేవ్ వస్తుందని ప్రచారం జరుగుతుండటంతో తేదీల ఖరారుపై డైలమాలో ఉన్నారు.
డిగ్రీ ,పిజీలలో వేల సంఖ్యలోనే విద్యార్థులు ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టల్స్‌లో ఉండి చదువుకునే వారు తక్కువగా ఉంటారు. అందువల్ల ఆ పరీక్షల నిర్వహణకు పెద్దగా ఇబ్బందులు రావడంలేదు. 18సంవత్సరాల పైబడిన వారు.. కొందరు వాక్సిన్ వేసుకొని ఉన్నారు. కానీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల సంఖ్య 4 లక్షల 59 వేలు. ఇంటర్‌లో రెసిడెన్షియల్ కాలేజీల సంఖ్య ఎక్కువ. ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో కోవిడ్ నిబంధనల మేరకు హాస్టల్స్ మెయింటైన్ చేయడం కష్టం. దీంతో పరీక్షల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతోంది ఇంటర్ బోర్డ్.
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
కరోనా కేసులు పెరగకపోతే సెప్టెంబర్ నెలలో పరీక్షల పెట్టె ఆలోచనలో ఉంది ఇంటర్ బోర్డ్. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపిస్తామని అంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. 3గంటల పరీక్ష కాకుండా గంటన్నరకు కుదించి.. ప్రశ్నలు తగ్గించి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన ఉందని అంటున్నారు. ఇంటర్ ఫలితాల ప్రకటన క్రైటీరియా నచ్చని వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది తెలంగాణ ఇంటర్ బోర్డ్.
- Tags
- inter exams
- telangana
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!