Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Atrocities In The Banjara Hills

Banjara Hills:డ్యాన్సర్ బిశ్వాస్ కి వేధింపులు… ముగ్గురు మహిళల అరాచకం

Published Date :May 15, 2022 , 2:32 pm
By NTV WebDesk
Banjara Hills:డ్యాన్సర్ బిశ్వాస్ కి వేధింపులు… ముగ్గురు మహిళల అరాచకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముంబైకి చెందిన డాన్సర్ బిశ్వాస్ కు బంజారాహిల్స్ లో వేధింపులు ఎదురైయ్యాయి. డాన్సర్‌ ను బట్టలు విప్పి నగ్నంగా రూంలో యువతి యువకులు బంధించారు. ఈ ఘ‌ట‌న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న హైదరాబాద్ కు డాన్సర్‌ బిశ్వాస్ వచ్చాడు. తన స్నేహితురాలు సంజన కోరిక మేరకు హైదరాబాద్ కు వచ్చిన బిశ్వాస్.. తనకు తెలిసిన వారికి మసాజ్ చేయాలని బిశ్వాస్ ను కోరింది సంజన.

Also Read

  • Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
  • CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..

మరో స్నేహితురాలు కోమటి సునీతతో కలిసిన సంజన, తమకు తెలిసిన వారికి మసాజ్ తో పాటు శారీరక సుఖం ఇవ్వాలని కోరింది. ఈ నెల 12న జూబ్లీహిల్స్ కు వెళ్లిన బిశ్వాస్.. అప్పటికే అక్కడ కోమటి సునీతతో పాటు పలువురు పురుషులు ఉన్నారు. తాను కోరుకున్న వారిలో ఒకరు లేకపోవడంతో కోమటి సునీతతో గొడవ పడిన బిశ్వాస్.. 100 ద్వారా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇక ఈ నెల 13న సంజన ఇంటికి వచ్చిన కోమటి సునీత.. జరిగిన గొడవ గురించి సంజనకు చెప్పింది. దీంతో ముగ్గురు కలిసి బిశ్వాస్ ను చిత్రహింసలకు గురి చేశారు. బిశ్వాస్ ను రూమ్ లో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు ముగ్గురు మహిళలు. సానిటైజర్ తో బిశ్వాస్ పై దాడి చేశారు మహిళలు. అయితే.. నిన్న కిటిలో నుండి తప్పించుకున్న బిశ్వాస్.. బంజారాహిల్స్ పోలీస్ లకి ఫిర్యాదు చేశాడు. దీంతో సంజనా, కోమటి , సునీత లను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

Manchu Vishnu: ఉచిత హెల్త్‌ చెకప్‌.. ‘మా’ ప్రెసిడెంట్ కొత్త నిర్ణయం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banjara Hills
  • hyderabad
  • komati
  • Sanjana
  • Sunitha

తాజావార్తలు

  • AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంటె సంగతులు అని వార్నింగ్

  • China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు

  • Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..

  • CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్‌ ఛేంజర్‌..

  • WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions