ముంబైకి చెందిన డాన్సర్ బిశ్వాస్ కు బంజారాహిల్స్ లో వేధింపులు ఎదురైయ్యాయి. డాన్సర్ ను బట్టలు విప్పి నగ్నంగా రూంలో యువతి యువకులు బంధించారు. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న హైదరాబాద్ కు డాన్సర్ బిశ్వాస్ వచ్చాడు. తన స్నేహితురాలు సంజన కోరిక మేరకు హైదరాబాద్ కు వచ్చిన బిశ్వాస్.. తనకు తెలిసిన వారికి మసాజ్ చేయాలని బిశ్వాస్ ను కోరింది సంజన.…