Singer Sunitha: అందానికి అందం.. అంతకు మించిన గాత్రం ఆమె సొంతం. ఆమె పాట పాడిందంటే మైమరిచిపోని సంగీత ప్రియులు ఉండరు అంతే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు సునీత. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం కొడుకును హీరోను చేసే పనిలో �
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ �
Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గానం, మధురమైన ఆమె గాత్రం అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక గతేడాది సునీత, వీరపనేని రామ్ అనే బిజినెస్ మ్యాన్ ను రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే. పెళ్లి తరువాత సునీత ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మసాజ్ పేరుతో తన స్నేహితురాల్ని హైదరాబాద్‌కు పిలిపించి, ఆమెను రొంపిలోకి దింపి, ఆపై చిత్రిహింసలకు గురి చేసిన ఓ యువతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో నివాసముంటోన్న సంజనకు, ధిల్లీలో మసాజ్ థెరపిస్ట్ అయిన కాకులి బిశ్వాస్ అనే స్నేహితురాలు ఉంది. నగరంలో తనకు తెలిసి�