Telangana Assembly Sessions: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ఏడు బిల్లులపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ , తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు ను సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు.
మంత్రి కేటీఆర్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
మంత్రి హరీష్ రావు ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వవిద్యాలయ సాధారణ నియామక బిల్లును, తెలంగాణ సమగ్ర శిక్షణ ఆడిట్ రిపోర్ట్ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర వాహన పన్నుల సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 21వ వార్షిక నివేదిక, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికను , తెలంగాణ విద్యేత్ నియంత్రణ మండలి నిబంధనల సవరణ పత్రాన్ని కూడా మంత్రి సభకు సమర్పించనున్నారు.
Twenty Five years for Sindhooram : పాతికేళ్ళ ‘సిందూరం’
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!