సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తమ్మినేని వీరభద్రం ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే మూడేళ్లు జనంలోనే ఉంటామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కలిసి పనిచేసే శక్తుల్లో ఎవరితో వెళ్లాలనేది నిర్ణయిస్తామన్నారు. టీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపుతాం అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తే మద్దతు ఇస్తామని తమ్మినేని అన్నారు.
Read Also: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
అన్ని రకాల ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో లెఫ్ట్ పార్టీలకే కాదు ..అన్ని రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదురవుతాయన్నారు. రాజకీయ కార్యచరణ పై మాకు క్లారిటీ ఉందని తమ్మినేని అన్నారు. మొదటగా… రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్ వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరి క్షణంలో.. తమ్మినేని వీర భద్రానికే సీపీఎం పార్టీ పగ్గాలు లభించాయి. దీంతో మిగతా వారికి నిరాశ మిగిలింది. ఇక ఈ పదవీ రావడంపై తమ్మినేని వీర భద్రం హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ పదవి దక్కుతుందని అనుకోలేదని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తమ్మినేని వెల్లడించారు. వెల్లడించారు.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..