Fire in the car: కారులో మంటలు.. డ్రైవర్ ఏంచేశాడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire in the car: నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద (TS07GX5897) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ బాల్స్ వేసి మంటలను అదుపులోకి తెచ్చారు.
Read also: Astrology: అక్టోబర్ 10, సోమవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
దసరా సెలవు ముగించుకుని అందరూ నగరబాట పట్టారు. దీంతో రహదారలు, టోల్ గేట్ ల వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. కొందరు బస్సల్లో మరికొందరు బైక్స్, ఇంకొదరు కార్లలో నగరానికి చేరుకుంటున్నారు. అయితే ఈనేపథ్యంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు కొందరు కారులో వస్తున్న క్రమంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులో ప్రయాణించేవారు బయటకు పరుగులు తీశారు. దీంతో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. స్థానిక సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఫైర్ బాల్స్ వేసి మంటలను అదుపుచేశారు. తృటిలో ప్రాణాలు దక్కడంతో కారులో వున్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
LandSlides: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి.. మరో 52 మంది..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!