SOT Attacks: సైబరాబాద్ లోని బల్ట్ షాప్ లపై ఎస్ఓటీ దాడులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SOT Attacks: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని పలు బెల్ట్ షాప్ లపై SOT పోలీసుల దాడులు చేపట్టారు. సైబరాబాద్ వ్యాప్తంగా నిన్న 21 పోలీస్ స్టేషన్ల పరిదిలో 29 బెల్ట్ షాప్స్ పై SOT టీమ్స్ దాడి చేసి రూ. 6,98,500/- విలువగల 635 లీటర్ల మద్యం సీజ్ చేశారు. అత్యధికంగా బలానగర్ జోన్ పరిదిలోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 బెల్ట్ షాప్స్ నుండి 336 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు బాలనగర్ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. తాజాగా.. (శుక్రవారం) రాత్రి ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 7 బెల్టుషాపులపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.
Read also: Sanjay Raut: కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం..
Also Read
రూ.1.56 లక్షలు విలువ చేసే 142 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్టలో 71 లీటర్లు, దుండిగల్‌లో 24.24, చందానగర్‌లో 7.8, మియాపూర్‌లో 6.7, కొందుర్గులో 12.48, కడ్తాల్‌లో 8.10, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో 11.7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజుల్లో బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమ బెల్టుషాపులపై దాడులు నిర్వహించారు. రూ.1.34 లక్షల విలువైన 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Karnataka: బీజేపీ గూటికి గాలి జనార్థన్ రెడ్డి.. కమలం పార్టీలో కేఆర్‌పీపీ విలీనం..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!