Site icon NTV Telugu

Solar Pannel Scam: సోలార్ ప్యానల్స్ ఇప్పిస్తామంటూ రూ.కోట్లు స్వాహా..!!

Solar Pannel Scam1

Solar Pannel Scam1

Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు మహిళా వ్యాపారివేతకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ ఇవ్వకపోవడంతో మహిళ వ్యాపారవేత్త పోలీసులు ఆశ్రయించారు. ఈ వరకు పోలీసులు సదర్ అకౌంట్ ని చెక్ చేయక అందులో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేయించారు.

Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు

సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారికి మాయమాటలు చెప్పి రూ.8.87 కోట్లు వసూలు చేశారు. సూరత్‌ చెందిన కంపెనీపై హైదరాబాద్‌ సెంట్రల్‌క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని రూ.4 కోట్లు పోలీసులు రికవరీ చేయగలరు. . హైదరాబాద్ చిన్న ప్రముఖ వ్యాపారవేత్త పి.శిరీష ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోలార్‌ ఆధారిత ప్రాజెక్టులకు సోలార్ ప్యానల్స్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తమకు రూ.9 కోట్ల విలువైన సౌరపలకల యూనిట్లు కావాలంటూ కొద్దినెలల క్రితం శిరీషను సంప్రదించారు. నగదును కూడా శిరీష బ్యాంకు ఖాతాలో జమ చేసింది.. సోలార్ ప్యానల్ సరఫరా చేస్తానని చెప్పిన సూర్యచంద్ర కంపెనీకి శిరీష నగదు మొత్తాన్ని బదిలీ చేసింది.

Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

సూరత్‌లోని సిద్ధివినాయక సోలార్‌ కంపెనీ యజమాని ఐలేష్‌షాను సంప్రదించారు. నెలరోజుల్లో నాణ్యమైన సోలార్ ప్యానల్స్ యూనిట్లు చెన్నైకి సరఫరా చేస్తానంటూ చెప్పాడు. దీంతో శిరీష రూ.8.87 కోట్లు సిద్ధివినాయక సోలార్‌ కంపెనీకి నగదు బదిలీ చేసింది. మూడునెలలైనా సోలార్ ప్యానల్స్ పంపకపోవడంతో శిరీష కు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతకు స్పందించకపోవడంతో శిరీషకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ పేరుతో తనను మోసం చేశారని సెంట్రల్‌క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్తంభింపజేశారు.

Exit mobile version