Harish Rao: రైతు చనిపోతే ఐదు లక్షల భీమా ఇస్తున్నాం.. ఇలా ఎవరూ అయిన ఇచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ అంటేనే ఒకప్పుడు కరెంట్ కోతలని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి తెలివి ఉందా లేదా అని అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలూ ఆలోచించాలి 3 గంటల కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే చీకటి బీఆర్‌ఎస్ అంటే వెలుతురని అన్నారు.
Read also: Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ఒకడు గల్లిలో మరొకడు ఢిల్లీ లో కూర్చుని మాట్లాడుతున్నారని తెలిపారు. రైతు చనిపోతే ఐదు లక్షల భీమా ఇస్తున్నాం.. ఇలా ఎవరూ అయిన ఇచ్చారా? అని ప్రశ్నించారు. అనంతరం రాఘవాపూర్ లో ఋతు ప్రేమ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు తక్కువగా రావడంతో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఋతుప్రేమ అంటే ఏమిటని మహిళలకు అర్ధమయ్యే విధంగా చెప్పడంలో ఆశ వర్కర్ కు ఫెయిల్ అయ్యారని మంత్రి అన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఫెయిల్ అయ్యారని తెలిపారు. నేను అనుకున్న స్థాయిలో మహిళలు రాలేదని మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు.
Sukumar: ‘బేబీ’కి పడిపోయిన సుకుమార్!
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!