Harish Rao: కొనాయిపల్లి వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో హరీష్ ప్రత్యేక పూజలు..
- కొనాయిపల్లి వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో హరీష్ ప్రత్యేక పూజలు
- రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు
- మాట ఇవ్వడం.. ఇచ్చిన మాట తప్పడం సిఎం రేవంత్ కు అలవాటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంగునూర్ (మం) కొనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. దేవుళ్ళపై ప్రమాణం చేసి మాట తప్పిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మాట ఇవ్వడం.. ఇచ్చిన మాట తప్పడం సిఎం రేవంత్ కు అలవాటే అని హరీష్ రావు అన్నారు.
Also Read: GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన కార్పొరేటర్ల నామినేషన్లు..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థం అయింది.. అందుకే మహారాష్ట్ర, హర్యానా, డిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా ఓడించారు అని పేర్కొన్నారు. ఈ రోజు ప్రామిస్ డే.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు ఈ ప్రామిస్ డే సందర్భంగా నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!