Viral : ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
- దొమ్మాట పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన
- ఇద్దరు టీచర్లతోనే బోధన.. తల్లిదండ్రుల ఆగ్రహం
- పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు
- ముగ్గురు ఉపాధ్యాయులు నియమించే వరకు స్కూల్ తాళం తీయబోమన్న తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా, వారిని బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగుతోంది.
The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. “ముగ్గురు టీచర్లు తిరిగి నియమించే వరకు స్కూల్ తాళం తీయమని” తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. గ్రామస్థులు కూడా తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, విద్యార్థుల కోసం అవసరమైన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
YS Jagan: చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు.. ఉద్యోగుల అంశంపై మాజీ సీఎం జగన్ సీరియస్..!
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!