The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు అక్టోబర్ 23, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఉదయం ఫౌజీ సినిమా నుండి ప్రత్యేక హైలైట్స్ వచ్చాయి, తాజాగా రాజా సాబ్ నుంచి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండగా.. పోస్టర్‌తో పాటు మేకర్స్ “హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్” అని శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలో సినిమా నుంచి తొలి సింగిల్ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక సినిమాను ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా.. కామెడీ-హర్రర్ జాన్రా ఫీచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు మేకర్స్ ప్రకారం, రాజాసాబ్ 2026 జనవరి 09న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ఈ ప్రత్యేకమైన పోస్టర్ మరియు సింగిల్ విడుదలకు అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ చేస్తున్నారు.
Also Read
There’s style.
There’s swagger
and there’s that Rebel Madness that lights up everything 🔥Nothing can ever match the high and celebration you bring 🙏🏻#TheRajaSaab First Single will be a limitless wave of celebration for every fan 💯 #Prabhas #TheRajaSaabOnJan9th… pic.twitter.com/AoKDiu7RSL
— The RajaSaab (@rajasaabmovie) October 23, 2025
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!