వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సాటీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్ లాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామీ ఇచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
Read Also: దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తెలంగాణ కోసం ఎంతమందైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లు రావడంలేదంటూ అంతమంది చనిపోతున్న పాలకుల్లో కొంచెం కూడా చలనం లేదంటూ విమర్శించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవాలనే చట్టం ఉంటే బాగుండు అని షర్మిల అన్నారు. తెలంగాణాలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. పోలీసులను పనివాళ్లుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకపక్షానికి ఒకలాగా ప్రతిపక్షాలకు మరోలా రూల్స్ ఉండటం భావ్యం కాదని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!