NTV Telugu Site icon

September 17 Special: సెప్టెంబర్ 17న అసలేం జరిగింది..?

September 17 Special

September 17 Special

సెప్టెంబర్ 17పై తెలంగాణలో ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి… కొందరు చరిత్రను అనుగుణంగా మాట్లాడితే.. మరొకరు చరిత్రను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు ఉన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధం లేనివాళ్లు కూడా.. దానిని ఐజాక్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ సెప్టెంబర్‌ 17న అసలేం జరిగింది.. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేసిన ఆ పోరాటం జరిగింది.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన ఆ సాయుధ పోరాటంలోని అసలు సిసలైన కోణం తెలుసుకోవానికి. కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేసి.. సెప్టెంబర్‌ 17పై ఎన్టీవీ స్పెషల్‌ ఫోకస్‌ను చూడండి..

Show comments