MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా.. షుగర్ ఫ్యాక్టరీని మూసింది బిజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోర్టులో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. పది సంవత్సరాల నుండి సిలిండర్ ధర విషయంలో మోడీకి కేసిఆర్ కు గొడవ జరుగుతుందని అన్నారు. ఎయిర్ ఇండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మి వేసిన వారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూయించిందే బిజేపీ ఆంధ్ర ప్రాంత ఎంపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నాయకులతో నేడు మోడీ వస్తున్నాడని అన్నారు. మీలా నలుగురి కుటుంబం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ కుటుంబం మాదన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా అరాచకం రైతు ఉందామా? అని ప్రశ్నించారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛను రూ.1000కు పెంచారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ, ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఇచ్చామన్నారు. భరత్ మరోసారి అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన్ ఇస్తామని కవిత వివరించారు. బీడీ కార్మికులకు రూ.3వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్నట్లుగానే రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఏ కారణం చేతనైనా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తామని తెలిపారు. భరత్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కవిత తెలిపారు. రేషన్ షాపుల్లో చిన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
Sreeleela: ఇలా అయితే కష్టమే అమ్మాయ్… ఆ విషయంలో మారాల్సిందే
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..