Satyavathi Rathod : దేశంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World largest Dr. B R Ambedkar Statue constructing by CM KCR Says Minister Satyavathi Rathod.
కేసీఆర్ సర్కార్ దేశంలో అతిపెద్ద డా.బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పునుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్న సేకరించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మాటల్లో కాదు చేతుల్లో చూపెట్టే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు.
Also Read
- Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
దానికి నిదర్శనం ఈనాటి బడ్జెట్ అని ఆమె వెల్లడించారు. అందరికి సమాన హక్కులు అందరి అభివృద్ది కి తెలంగాణ బడ్జెట్ ఉందని, 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు అనేది ఇది పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. చరిత్ర గురించి తెలియని చరిత్రహీనులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!